తెలంగాణ కల్చరల్ సొసైటీ ( సింగపూర్ )
నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే నానుడి నుంచి జాతి మత కుల వర్ణ ప్రాంత బేద భావాలకు అతీతంగా తెలంగాణ సంస్క్రృతిని మరియు జానపదం లాంటి కళలను పరిరక్షించి మన భావితరాలకు తెలియచేయడం కొరకు సింగపూరు లో నివసిస్తున్న తెలంగాణ వాసులు యేర్పరిచిన వేదికే ఈ తెలంగాణ కల్చరల్ సొసైటీ ( సింగపూర్ ).
దీంతో పాటు తెలంగాణ లో విశేష ఆధరణ ఉన్న మరియు సంస్క్రృతి కి ఆయువుపట్టు అయినటువంటి బతుకమ్మ, బోనాలు మరియు దసర లాంటి పండుగలే కాకుండా అన్ని పండుగలను అందరూ కలిసి జరుపుకునే వేదికే ఈ తెలంగాణ కల్చరల్ సొసైటీ ( సింగపూర్ ). పండుగలతో పాటు ఆట పాట ముచ్చట తో కూడిన దావతులు, విహారయాత్రలు మరియు రక్తదాన శిభిరాలు లాంటి సేవా కార్యక్రమాలను సభ్యులందరితో కలిసి నిస్వార్థంగా నిర్వహించే లాభాపేక్షలేని సంస్థ.
తెలంగాణ సంస్కృతిని కళలను, భాష ను మరియు యాస ను గౌరవించి పరిరక్షించడం మనందరి భాద్యత.