• :
  • :

January 22, 2021

  • :
  • :

January 22, 2021

Namaste
  • ABOUT
    • ABOUT US
    • President Message
    • TCSS Constitution
  • COMMITTE
    • 2018 – 2020
    • 2016 – 2018
    • 2014 – 2016
    • 2012 – 2014
    • FOUNDER MEMBERS
  • EVENTS
    • Upcoming Events
    • Currently Enrolling Events
    • Events RoadMap Calender
    • Recent Events
    • Past Events
    • Media Coverage
  • MEMBERSHIP
    • Memebrship previleges
    • Membership Form
    • Online Membership
  • CONTRIBUTE
    • Register as Volunteer
    • Donate to TCSS through GIRO
    • Existing Contribution List
    • Sponsership
  • RESOURCES
    • General Information
    • Telangana History
    • Telangana Festivals
    • Telanagana Poets
    • Telanagana Famous Peronalites
    • Telangana Songs
    • Telugu News Papers
    • Telugu News Channels
    • Telugu Vyakaranam
  • Contact
  • ABOUT
    • ABOUT US
    • President Message
    • TCSS Constitution
  • COMMITTE
    • 2018 – 2020
    • 2016 – 2018
    • 2014 – 2016
    • 2012 – 2014
    • FOUNDER MEMBERS
  • EVENTS
    • Upcoming Events
    • Currently Enrolling Events
    • Events RoadMap Calender
    • Recent Events
    • Past Events
    • Media Coverage
  • MEMBERSHIP
    • Memebrship previleges
    • Membership Form
    • Online Membership
  • CONTRIBUTE
    • Register as Volunteer
    • Donate to TCSS through GIRO
    • Existing Contribution List
    • Sponsership
  • RESOURCES
    • General Information
    • Telangana History
    • Telangana Festivals
    • Telanagana Poets
    • Telanagana Famous Peronalites
    • Telangana Songs
    • Telugu News Papers
    • Telugu News Channels
    • Telugu Vyakaranam
  • Contact

Telangana songs

HomeTelangana songs

Telangana Anthem:

జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం   

ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం

తరతరాల చరితగల తల్లీ నీరాజనం

పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం

జై తెలంగాణ – జై జై తెలంగాణ !!

పోతనది పురిటిగడ్డ, రుద్రమది వీరగడ్డ

గండరగండడు కొమురం భీముడే నీ బిడ్డ

కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప

గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్ మినార్

జై తెలంగాణ – జై జై తెలంగాణ !!

జానపద జన జీవన జావలీలు జాలువారే

కవి గాయక వైతాళిక కళలా మంజీరాలు

జాతిని జాగృత పరిచే గీతాల జన జాతర

అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం

జై తెలంగాణ – జై జై తెలంగాణ !!

సిరి వెలుగులు విర జిమ్మే సింగరేణి బంగారం

అనువనువున ఖనిజాలే నీ తనువుకు సింగారం

సహజమైన వన సంపద సక్కనైన పువ్వుల పొద

సిరులు పండె సారమున్నమగానియే కద నీ యద

జై తెలంగాణ – జై జై తెలంగాణ !!

గోదావరి కృష్ణమ్మలు మన బీళ్ళకు మళ్ళాలి

పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి

సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలే

స్వరాష్ట్ర్రమైన తెలంగాణ స్వర్ణ యుగం కావాలి

జై తెలంగాణ – జై జై తెలంగాణ !!

PANCHANGAM

FOLLOW US ON

Join Mailing List

Survey Form

Tcss Activity survey form

Sponsers

© Copyright 2015 - Telangana Cultural Society Singapore